»   » సినీ సెబ్రిటీస్ ఫోటోలు లీక్....చూస్తే షాకే! (పిక్చర్స్)

సినీ సెబ్రిటీస్ ఫోటోలు లీక్....చూస్తే షాకే! (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమా తారలంతా మనకు సినిమాలో కనిపించిన విధంగానే వారి పర్సనల్ లైప్‌లోనూ ఉంటారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ఒక్కో సెలబ్రిటీ వ్యక్తిగత జీవితం ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కోసారి వారి లైఫ్ స్టైల్, వారు చేసే పనులు చూస్తే మనకు ఆశ్చర్యం వేయవచ్చు. 

బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫోటోలు, సినిమాల్లో సెన్సార్‌ కట్ చేసిన కొన్ని చిత్రాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకై హల్ చల్ చేస్తున్నాయి. 

సినీ తారల ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఫోటోలు, పార్టీలో హద్దు మీరి ప్రవర్తించిన ఫోటోలు ఇందులో ఉన్నాయి. వాటిపై మీకూ ఓ లుక్కేయండి.....

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

బేవకూఫియాన్ చిత్రం సందర్భంగా హాట్ అండ్ సెక్సీ డ్రెస్సులో షూటింగుకు సిద్ధమైన హీరోయిన్ అదే డ్రెస్సులో ఇలా అభిమానులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

రియా సేన్

రియా సేన్

ఓ ప్రైవేట్ పార్టీలో హీరోయిన్ రియా సేన్ మరో అమ్మాయి పెదాలను ఇలా ముద్దాడింది. ఫోటో చూస్తుంటే ఆమె కిక్ ఎక్కి ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కరీనా కపూర్

కరీనా కపూర్

కరీనా కపూర్ ఓ కార్యక్రమానికి వీపు అందాలు కనిపించేలా డ్రెస్సు వేసుకొచ్చింది. అదే సమయంలో ఆమె వీపుపై లవ్ బైట్స్ కనిపించాయి. ఆమె ప్రియుడితో రొమాన్స్ చేసేప్పుడు అయిన ప్రణయ గాయాలని అంటున్నారు.

ఎవలీన్ శర్మ

ఎవలీన్ శర్మ

బ్లెండర్ ప్రైడ్ ఫ్యాషన్ షోకు హారైన ఎవలీన్ శర్మ హాండ్ అండ్ సెక్సీ అందాలు ఇలా బట్టబయలయ్యాయి.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

హీరోయిన్ దీపిక పదుకో....ఓ కార్యక్రమానికి ఇలా ఫ్యాషనబుల్ డ్రెస్సు వేసుకొచ్చింది. ఆ డ్రెస్సు కారణంగా దీపికకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

సమీరా రెడ్డి

సమీరా రెడ్డి

ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న సమీరా రెడ్డి ఇలా ఎద అందాలకు హాట్ లుక్కే ఇచ్చే విధంగా డ్రెస్సు వేసుకొచ్చింది.

సల్మాన్-ఐశ్వర్య

సల్మాన్-ఐశ్వర్య

గతంలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ మధ్య ప్రేమాయణం నడిచింది. అప్పట్లో లీకైన ఫోటో ఇది. ఇప్పటికీ నెట్లో హల్ చల్ చేస్తోంది.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్మాన్-ఐశ్వర్యరాయ్ మధ్య ప్రేమాయణం నడుస్తున్న రోజుల్లో తన ప్రియురాలిని సల్మాన్ ఇలా ముద్దాడాడు.

మాధురి దీక్షిత్, సంజయ్ దత్

మాధురి దీక్షిత్, సంజయ్ దత్

మాధురి దీక్షిత్, సంజయ్ దత్ అప్పట్లో ఓ సినిమాలో ఇలా హాట్ హాట్ ముద్దు సీన్లో చేసారు. అప్పట్లో ఈ సీన్ ఓ సెన్సేషన్.

వీణా మాలిక్

వీణా మాలిక్

పాకిస్థాన్ బ్యూటీ వీణా మాలిక్, దర్శకుడు హేమంత్ మధుకర్ ఓ స్టార్ హోటల్‌లో ఇలా కెమెరాకు చిక్కారు.

జాన్ అబ్రహం-ఉదితా గోస్వామి

జాన్ అబ్రహం-ఉదితా గోస్వామి

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, ఉదితా గో స్వామి అప్పట్లో ఇలా హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో సెగలు పుట్టించారు.

కరీనా-షాహిద్

కరీనా-షాహిద్

కరీనా కపూర్, షాహిద్ కపూర్ మధ్య అప్పట్లో ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే. వీరి రొమాన్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్ బయటకు లీకైంది.

మల్లికా

మల్లికా

హాట్ అండ్ సెక్సీ బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ అప్పట్లో తన టప్ లెస్ ఫోటోనే ఆమే స్వయంగా ట్విట్టర్లో పోస్టు చేసింది.

వీణా మాలిక్

వీణా మాలిక్

దర్శకుడు హేమంత్ మధుకర్‌తో కలిసి మందు కొడుతూ కెమెరాకు చిక్కిన బాలీవుడ్ బ్యూటీ వీణా మాలిక్.

హృతిక్-బార్బరా

హృతిక్-బార్బరా

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, బార్బరా మోరీ నటించిన ఈ హాట్ సీన్ అప్పట్లో సెన్సార్‌కు గురైంది.

ఇమ్రాన్ అస్మి

ఇమ్రాన్ అస్మి

రొమాంటిక్ సీన్లలో నటించడంలో బాలీవుడ్ నటుడు ఇమ్మాన్ హస్మి తర్వాతే మరెవరైనా అనే విధంగా ఉంది కదూ ఈ సీన్.

English summary
Check some of the most controversial and shocking pictures of Bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu