రవితేజ డబల్: ‘పవర్’ మూవీ స్టోరీ లైన్ ఇదే...

By Bojja Kumar

హైదరాబాద్: రవితేజ హీరోగా తెరకెక్కిన ‘పవర్' మూవీ ఈ రోజు గ్రాండ్‌గా రిలీజైంది. రొమాంటిక్, యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిన ఈచిత్రం ద్వారా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజ సరసన హన్సిక, రెజీనా హీరోయిన్లు. రవితేజ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసారు. రాక్ లైన్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లో రాక్ లైన్ వెంకటేష్ ఈచిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరు సమకూర్చారు.

సినిమా స్టోరీ విషయానికొస్తే....
ఏసీపీ బలదేవ్ (రవితేజ) నిజాయితీ గల సిన్సియర్ పోలీసాఫీసర్. కోల్ కతాలోని కాళిఘాట్‌లో పని చేస్తుంటాడు. బలదేవ్ వివాహం వైష్ణవి(రెజీనా)తో జరుగుతుంది. బలదేవ్ బ్రదర్ ముఖేష్ రిషి హోం మినిస్టర్.

Check Out Ravi Teja's Power Movie - Story!

కేర్ లెస్‌గా తిరిగే తిరుపతి(మరో రవితేజ) తన బావ బ్రహ్మానందంతో కలిసి హైదరాబాద్‌‌లో ఉంటాడు. ఆస్ట్రాలజర్ నిరుపమ(హన్సిక)తో ప్రేమలో పడతాడు. కమెడియన్ సప్తగిరి ఆమె అసిస్టెంట్. సడెన్‌గా ముఖేష్ రిషి వచ్చి....ఏసీపీ బలదేవ్‌గా నటించాలని తిరుపతిని కోరుతాడు. మరి బలదేవ్, తిరుపతి మధ్య సంబంధం ఏమిటి? తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.

ఈ చిత్రంలో ఇంకా ప్రకాష్ రాజ్ సంపత్ రాజ్, అజయ్, సురేఖావాణి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, జీవా, సుబ్బరాజు, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, జయలక్ష్మి, వినయ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. థమన్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, ఆర్ట్: బ్రహ్మకడలి, మాటలు: కోన వెంకట్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.బి.కృష్ణ, చీఫ్ కోడైరెక్టర్: ఎస్.సురేష్ కుమార్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X