అత్తారింట్లో రామ్ చరణ్..... (రేర్ ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితురాలు ఉపాసన కామినేనిని ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్నారు. జూన్ 12, 2012న వీరి వివాహం అంగరంగ వైభంగా జరిగింది. దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులంతా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆదర్శ ప్రాయంగా ఇద్దరూ సంసార జీవితం సాగిస్తున్నారు.

Check out Ram Charan-Upasana's rare photo

రామ్ చరణ్ సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటూ సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే....ఉపాసన కూడా అపోలో సంస్థల డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటూ భర్తకు తగిన భార్య అని నిరూపించుకుంటోంది.

తాజాగా రామ్ చరణ్-ఉపాసనలకు సంబంధించిన ఓ ఫోటో అంతర్జాలయంలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో ప్రత్యేకత ఏమిటంటే ఇది రామ్ చరణ్ అత్తారింట్లో దిగిన ఫోటో. ఇందులో ఉపాసన తాత ప్రతాప్ సి. రెడ్డి, ఉపాసన తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ ఫోటోపై మీరో ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X