»   » కామెంట్ ప్లీజ్: ‘తిక్క’ సాంగ్స్, ట్రైలర్ ఎలా ఉంది? (వీడియోస్)

కామెంట్ ప్లీజ్: ‘తిక్క’ సాంగ్స్, ట్రైలర్ ఎలా ఉంది? (వీడియోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై సునీల్‌ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్‌కుమార్‌ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'తిక్క'. లారిస్సా బోనేసి, మన్నార్‌ చోప్రా హీరోయిన్స్‌ గా నటించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రకిల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మీకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది, సినిమా మీరు ఆశించిన స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారా? అనే అంశాలను కామెంట్స్ బాక్సులో వెల్లడించండి.


అలనాటి దర్శకనిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడైన తమన్... పెరిగి పెద్దదయ్యింది చెన్నయ్‌లోనే. కోలీవుడ్‌తోనే కాదు, అక్కడి హీరోలతోనూ చక్కని అనుబంధం ఉన్న తమన్ తన 'తిక్క' పాటల్లో తమిళ పోపును బాగా వేసేశాడు. ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో ఈ సినిమాలోని పాటలు పాడించాడు తమన్.


సినిమాలో ధనుష్ పాడిన 'తిక్క... తిక్క' అంటూ సాగే టైటిల్ సాంగ్ , శింబు పాడిన 'హీ ఈజ్ హ‌ట్ షాట్' అనే లిరిక్ తో సాగే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్, సాంగ్స్ టీజర్లు స్లైడ్ షోలో....


rn

ట్రైలర్

ఇదే తిక్క మూవీ ట్రైలర్...


డర్టీ పిక్చర్ సాంగ్

తిక్క మూవీలోని డర్టీ పిక్చర్ సాంగ్..


వెళ్లి పోకే సాంగ్

తిక్క మూవీలోని డర్టీ పిక్చర్ సాంగ్


శింబు పాడిన పాట

తిక్క మూవీలో శింబు పాడిన పాట ఇదే..


ధనుష్ పాడిన పాట

తిక్క మూవీలో ధనుష్ పాడిన పాట ఇదే...


నీకోసం సాంగ్

తిక్క మూవీలోని నీ కోసం సాంగ్


English summary
Thikka Movie Trailer. Thikka is romantic action genre telugu film Sai Dharam Tej, Larissa Bonesi in the lead roles. Directed by Suneel Reddy. Produced by C. Rohin Kumar Reddy on Sri Venkateswara Movie Makers banner. Music composed by Thaman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu