twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా

    By Staff
    |

    నవదీప్‌-పూనం జంటగా నూతన దర్శకుడు వెంకట్‌ కూచిపూడి తీస్తున్న మొదటి షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రేమ, హాస్యం ప్రధానాంశాలుగా గల ఈ కు అభిసాత్విక క్రియేషన్స్‌ బ్యానర్‌పై కుందూరు రమణారెడ్డి నిర్మిస్తున్నారు. కొత్తనటి పూనం హీరోయిన్‌. సునీల్‌, బ్రహ్మానందం, అలీ తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్‌, వేణుమాధవ్‌లు హాస్యాన్ని పండించనున్నారు. లోని ఏడు పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.

    హోంపేజి
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X