రైటర్ చిన్ని కృష్ణకు బ్రేక్ వేసిన రామ్ చరణ్
అల్లు అరవింద్ ప్రోద్బలంతో మెగా క్యాంప్ లో కాస్త ముందుకు దూసుకుపోదామని ఫిక్సయిన రైటర్ చిన్ని కృష్ణకు రామ్ చరణ్ బ్రేక్ లు వేస్తున్నాడు. చరణ్ తాజాగా ట్వీట్ చేస్తూ...చిన్ని కృష్ణ కథ చెప్పాడు కానీ...అంటూ ముక్తాయింపు ఇచ్చాడు. చరణ్ ఏం ట్వీట్ చేసాడంటే...గంగోత్రి, ఇంద్ర, నరసింహనాయుడు ఇప్పుడు బద్రీనాధ్ చిత్రాలకు కథలు ఇచ్చిన నా ఫేవరెట్ రైటర్స్ లో ఒకరైన చిన్నికృష్ణ ఈ రోజు నాకో స్టోరీ లైన్ వినిపించారు. అది ఇంట్రస్టింగ్ స్టోరీలైనే కానీ సినిమా ప్రారంభించటానికి సరిపోదు. చూద్దాం భవిష్యత్ లో అది ఎలా షేప్ అవుతుందో..మరో వారంలో మెరుపు చిత్రం ప్రారంభమవుతుంది అన్నారు. అదీ సంగతి.
రామ్ చరణ్ తేజ్ బద్రీనాధ్ అల్లు అరవింద్ గంగోత్రి నరసింహనాయుడు ఇంద్ర చిన్ని కృష్ణ ram charan teja allu arjun gangotri narasimha naidu chinni krishna


Click it and Unblock the Notifications