For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రైటర్ చిన్ని కృష్ణకు బ్రేక్ వేసిన రామ్ చరణ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
అల్లు అరవింద్ ప్రోద్బలంతో మెగా క్యాంప్ లో కాస్త ముందుకు దూసుకుపోదామని ఫిక్సయిన రైటర్ చిన్ని కృష్ణకు రామ్ చరణ్ బ్రేక్ లు వేస్తున్నాడు. చరణ్ తాజాగా ట్వీట్ చేస్తూ...చిన్ని కృష్ణ కథ చెప్పాడు కానీ...అంటూ ముక్తాయింపు ఇచ్చాడు. చరణ్ ఏం ట్వీట్ చేసాడంటే...గంగోత్రి, ఇంద్ర, నరసింహనాయుడు ఇప్పుడు బద్రీనాధ్ చిత్రాలకు కథలు ఇచ్చిన నా ఫేవరెట్ రైటర్స్ లో ఒకరైన చిన్నికృష్ణ ఈ రోజు నాకో స్టోరీ లైన్ వినిపించారు. అది ఇంట్రస్టింగ్ స్టోరీలైనే కానీ సినిమా ప్రారంభించటానికి సరిపోదు. చూద్దాం భవిష్యత్ లో అది ఎలా షేప్ అవుతుందో..మరో వారంలో మెరుపు చిత్రం ప్రారంభమవుతుంది అన్నారు. అదీ సంగతి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ బద్రీనాధ్ అల్లు అరవింద్ గంగోత్రి నరసింహనాయుడు ఇంద్ర చిన్ని కృష్ణ ram charan teja allu arjun gangotri narasimha naidu chinni krishna
Story first published: Thursday, January 20, 2011, 10:08 [IST]
Other articles published on Jan 20, 2011