'చింతకాయిల రవి' అక్టోబర్ 1న

అయితే సాప్ట్ వేర్ ఇంజనీర్ అనుకుని అతనింట్లో వారు సంభందం చూస్తారట. అయితే ఇక్కడ అమ్మాయి అక్కడ హీరోయిన్ ఫ్రెండ్స్ కావటంతో అసలు విషయం బయిటపడుతుందిట. ఈలోగా అవేమీ తెలియని రవి ఇండియాకు వస్తే అక్కడ జరిగే కామిడీ బాగా నవ్విస్తుందని తెలుస్తోంది.అమెరికా వెళ్ధామని కలలు కనే సగటు మధ్య తరగతి కుర్రాళ్ళు అంతా ఈ పాత్రలో ఐడెండిటి చేసుకునేలా రూపొందించారని తెలుస్తోంది. ఇక ఓం శాంతి ఓం వంటి మెగా హిట్ సినిమాకు సంగీతాన్ని అందించిన విశాల్ శేఖర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.వచ్చే నెల రెండో వారంలో ఆడియో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











