Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టీఎస్సార్‌తో చిరు లెట్స్ డూ కుమ్ముడు.. పెళ్లిలో రణవీర్‌తోనూ వీర డ్యాన్స్
తాజాగా ప్రముఖ పారిశ్రామిక, రాజకీయ వేత్త సుబ్బిరామిరెడ్డి మనువడి వివాహా కార్యక్రమంలో లెట్స్ డూ కుమ్ముడు పాటకు టీఎస్సాఆర్, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి చిరంజీవి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో
ఖైదీ నంబర్ 150 చిత్రంతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా టీ సుబ్బిరామిరెడ్డి మనవడి పెండ్లిలో లెట్స్ డూ కుమ్ముడు పాటకు స్టెప్పేసి చిరంజీవి మరోసారి అభిమానుల్లో జోష్ నింపారు.
తాజాగా ప్రముఖ పారిశ్రామిక, రాజకీయ వేత్త సుబ్బిరామిరెడ్డి మనువడి వివాహా కార్యక్రమంలో లెట్స్ డూ కుమ్ముడు పాటకు టీఎస్సాఆర్, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి చిరంజీవి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సాధారణంగా మెగాస్టార్ వేదికల మీద చాలా హుందాగా వ్యవహరిస్తుంటారు. కానీ టీఎస్సార్ కుటుంబ వివాహ వేడుకలో అందుకు భిన్నంగా జోష్ తో డ్యాన్స్ చేయడం చర్చనీయాంశమైంది. సుబ్బిరామిరెడ్డితో ఉన్న సన్నిహిత రిలేషన్స్ కారణంగా చిరు ఆ విధంగా స్పందించినట్టు xతెలుస్తున్నది.
ఏది ఏమైనా చిరంజీవి తెరమీదనే కాకుండా.. పెండ్లి వేదిక మీద తనదైన రీతిలో డ్సాన్ చేసి అతిథులను అలరించడం గమనార్హం.