మెగాస్టార్ సార్..మీదే ఆలస్యం

గతంలో అంటే పార్టీ పెట్టిన కొత్తలో మీరు సినిమాల్లో కొనసాగుతారా అంటే రెండు పడవల మీద స్వారీ కష్టమని తేల్చేసాడు. అయితే ఇప్పుడదే మాటని తిరగేసి ఇంకో రకమైన పొజీషన్ వచ్చి ఉంటే జోడు గుర్రాలపై స్వారీ రిస్క్ గా ఉండేది. ఇప్పుడా పరిస్ధితి లేదని చెప్పేసాడు. అంటే తాను సినిమాల్లో చేయటానికి రెడీనే నని నిర్మాతలకు అన్యాపదేశంగా సిగ్నల్ ఇచ్చినట్లే. అయినా చిరంజీవి సినిమా చెయ్యాలంటే సొంత బ్యానర్సే రెండు ఉన్నాయి. అందులోనూ చిరంజీవి గెస్ట్ గా డాన్స్ చేసే మగధీర ఎలానూ వస్తోంది. అయితే ఇప్పుడు చిరంజీవిని డైరక్ట్ చేసే దర్శకుడునే వెతకాలి. మురగదాస్, వి.వి.వినాయిక్ ఊ అంటే సామాజిక కథలు వండేసి వార్చేస్తారు. కాబట్టి కాస్త క్లియర్ గా చిరంజీవి నేను ఫ్రీ నే డేట్స్ ఇస్తా రెడీ కండి అంటే మళ్ళీ యాక్షన్ కట్ ఓకే అన్నమాట.
chiranjeevi prajarajyam sakshi newspaper life long magadheera ram charan vinayak సాక్షి పేపరు చిరంజీవి సినిమా మగధీర మురగదాస్ వినాయిక్


Click it and Unblock the Notifications