చిరంజీవికి పోటిగా అల్లుఅర్జున్!?
భారీ అంచనాల మధ్య ఎంతో క్రేజ్ తో 'ఆర్య-2" ఈ నెల 25న వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో టాప్ లో నిలిచింది. కాగా ఈ చిత్రానికి పోటిగా ఓ చిత్రం అదే తేదిన రానుంది. ఈ చిత్రమే జగపతి బాబు నటించిన 'మా నాన్న చిరంజీవి". 'తమ్ముడు" చిత్ర డైరెక్టర్ పి. ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వలో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం విడుదల కూడా ఆర్య- 2 విడుదల తేది అయిన 25 న కావడం వల్ల ఈ చిత్రం పై కూడా ప్రేక్షకుల చూపు పడింది. ఇంతకీ ఆర్య-2 దాటికి ఈ చిరంజీవి ఎంత వరకు నిలదోక్కుకుంటాడో మరి.
More from Filmibeat
ఆర్య 2 చిరంజీవి అల్లు అర్జున్ జగపతి బాబు మా నాన్న చిరంజీవి తమ్ముడు అరుణ్ ప్రసాద్ arya 2 chiranjeevi allu arjun jagapati babu maa naana chiranjeevi


Click it and Unblock the Notifications











