పాండురంగడుగా చిరంజీవి

By Staff

చాలా కాలం తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు. ఆ సినిమా పేరు పాండురంగడు. ఇది భక్తి రసచిత్రం. ఈ సినిమా కథను చారిత్రక, భక్తి చిత్రాల స్పెషలిస్టు అయిన జెకె భారవి తయారు చేస్తున్నారు. కథను చిరంజీవికి అనుగుణంగా తయారు చేసేందుకు రచయితల బృందం జెకె భారవితో కలిసి కథా చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను తమిళంలో కూడా ఒకేసారిఇ విడుదల చేయనున్నారు. తమిళంలో రజనీకాంత్‌ నటించనుండడం విశేషం. శ్రీ మహావిష్ణువు అవతారమైన పాండురంగడు చుట్టూ ఆసక్తికరమైన కథ ఉంది. ఈ సినిమా నిర్మాత ఎవరో ఇంకా తెలియలేదు. మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి.

మరిన్నికథనాలు

Read more about: chiranjeevi as pandurangadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X