అయిదోసారి చిరు బ్లడ్ బ్యాంక్ కు అవార్డు

By Staff
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వరుసగా అయిదవ సారి ఉత్తమ ఛారిటబుల్ బ్లడ్ బ్యాంక్ అవార్డును అందుకుంది. ఈ అవార్డును వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా శనివారం పబ్లిక్ గార్డెన్స్ లోని జూబ్లీ హాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లు అరవింద్ అందుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X