»   » ‘జయహో రాజమౌళి’ అంటూ... మెగాస్టార్ చిరంజీవి ప్రశంస!

‘జయహో రాజమౌళి’ అంటూ... మెగాస్టార్ చిరంజీవి ప్రశంస!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-2' సినిమాను మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఆయన రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతూ ఓ ప్రెస్ రిలీజ్ విడుదల చేసారు.

'బాహుబలి-ది కంక్లూజన్' ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళి ఎంతైనా అభినందనీయుడు. తెలుగు సత్తా దేశ విదేశాల్లో చాటిన అద్భుత శిల్పికి హాట్సాఫ్. అందులో నటించిన ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ తదితర నటీనటులు, ప్రత్యేకంగా విజయేంద్రప్రసాద్, కీరవాణి గారికి, సెంథిల్ కి, మిగలిన సాంకేతిక నిపుణులకు నా ప్రత్యేక అభినందనం. 'జయహో రాజమౌళి'.... అంటూ చిరంజీవి ప్రసంశలు గుప్పించారు.

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి తన స్థాయికి తగిన విధంగా ఎంతో హుందాగా, గొప్పగా ఈ సినిమాను, ఈ సినిమాకు పని చేసిన అభినందించారని అంతా చర్చించుకుంటున్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ ద్వారా

కొణిదెల ప్రొడక్షన్స్ వారి ట్విట్టర్ అకౌంట్ ద్వారా చిరంజీవి ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే ‘బాహుబలి-2’లో ఆ సీన్ : విజయేంద్రప్రసాద్

పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే ‘బాహుబలి-2’లో ఆ సీన్ : విజయేంద్రప్రసాద్

బాహుబలి 2 మూవీలో ఇంటర్వెల్ సీన్ రాయడానికి తనకు స్పూర్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పూర్తి అంటున్నారు ఈ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని వివరాలు

మరిన్ని వివరాలు

బాహుబలి-2 సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Megastar Chiranjeevi congratulated Baahubali-2 team. "Baahubali-The conclusion is on outstanding film. Rajamouli deserve all the accolades for creating a wonder like Baahubali" Chiranjeevi said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu