బ్రహ్మీకి చిరు హ్యాండు?

అలాగే కమెడియన్ గా తనకు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ వుంది కనుక చిరు పార్టీ తరుపున సీటిస్తే లాభిస్తుందనుకున్నారు. అందుకు తగ్గట్లుగా తన పాత పరిచయాలను తిరగతోడుకుంటూ రంగం సిద్దం చేసుకున్నారు. అయితే ప్రజారాజ్యం అభ్యర్దుల జాబితాలో బ్రహ్మానందం పేరులేదు. సత్తెనపల్లి నుంచి బైరా దిలిప్ చక్రవర్తి అనే వ్యక్తికి సీటు కేటాయించటం ఆయన వర్గీయులకు షాక్ అన్పించింది. అయితే ఈ విషయం ముందుగానే బ్రహ్మానందంకు తెలుసునని,ప్రత్యన్మాయ హామీ చిరంజీవి నుంచే పొందాడు..అందుకే సైలెంట్ గా ఉన్నాడని మరో వార్త ప్రచారంలో ఉంది.
chiranjeevi prajarajyam brahmanandam athili assembly guntur dilip బ్రహ్మానందం చిరంజీవి పీఆర్పీ అత్తిలి


Click it and Unblock the Notifications