చిరు అభిమానుల వీరంగం

మండల, గ్రామ, పోలింగు కేంద్రాలకు కమిటీల్ని నియమించేటప్పుడూ సామాజిక న్యాయానికి అగ్రప్రాధాన్యమివ్వాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లోకి తీసుకున్న వారంతా సామర్థ్యమున్న వారేనని, అందరూ వారి శక్తి మేరకు పనిచేయాలని కోరారు. అభిమానులందర్నీ పార్టీలో భాగంగా పరిగణించాలని సూచించారు. ఇటీవల నియమించిన తొమ్మిది జిల్లాల పార్టీ అడ్‌హాక్ కమిటీ సభ్యుల సమావేశంలో గురువారం చిరంజీవి పాల్గొని ప్రసంగించారు. ప్రజల్లోని అభిమానాన్ని ఓట్లరూపంలో మార్చటానికి అందరూ కృషి చేయాలని కోరారు. అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా చూసినా ప్రజారాజ్యమే కనిపించాలని పిలుపునిచ్చారు.
movies telugu chiranjeevi kareem nagar prajarajyam pawan kalyan peddapalli ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి


Click it and Unblock the Notifications