మరో పెళ్లికి సిద్ధమైన చిరంజీవి మాజీ అల్లుడు... అమ్మాయి ఈవిడేనా?

Recommended Video

Chiranjeevi's Ex Son In Law Sirish Bharadwaj Going To Marry Again || Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శీరిష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2007 వీరి మ్యారేజ్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. సినిమాలో జరిగే చేజింగులకు ఏ మాత్రం తీసిపోకుండా అప్పట్లో హైదరాబాద్ రోడ్లపై హడావుడి జరిగింది. ఓ టీవీ ఛానల్ వారు దీన్ని లైవ్ కవరేజ్ చేయడంతో ఈ ఇష్యూ మరింత పెద్దదైంది. అయితే అదంతా గతం. కొంతకాలం పాటు అన్యోన్య దాంపత్యం సాగించిన శ్రీజ-శిరీష్ ఎక్కువ రోజులు కలిసి జీవించలేక పోయారు. ఓ పాప పుట్టిన తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

2014లో విడాకులు

2014లో విడాకులు

శిరీష్ భరద్వాజ్‌తో విబేధాలు వచ్చిన తర్వాత కూతురుతో కలిసి పుట్టింటికి చేరుకున్న శ్రీజ 2014లో అతడి నుంచి చట్టబద్దంగా విడాకులు తీసుకున్నారు. కొత్త జీవితం మొదలు పెట్టిన ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించారు.

2016లో శ్రీజ-కళ్యాణ్ వివాహం

2016లో శ్రీజ-కళ్యాణ్ వివాహం

2016లో శ్రీజ మరో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ దేవ్‌ను ఆమె పెళ్లాడారు. వీరికి ఇటీవలే ఓ బేబీ కూడా జన్మించింది. మెగా ఫ్యామిలీలో బాగా మింగిల్ అయిన కళ్యాణ్ దేవ్ నటన వైపు అడుగులు వేశారు. హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

శిరీష్ భరద్వాజ్ సైతం మరో పెళ్లికి రెడీ అయ్యాడు

శిరీష్ భరద్వాజ్ సైతం మరో పెళ్లికి రెడీ అయ్యాడు

శ్రీజతో విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరి జీవితం గడిపిన శిరీష్ భరద్వాజ్... తాజాగా తన సోల్ మేట్‌ను వెతుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను పెళ్లాడబోతున్నట్లు సమాచారం. త్వరలో చిరంజీవి మాజీ అల్లుడి పెళ్లి భాజామ్రోగ బోతోందనే న్యూస్ హాట్ టాపిక్ అయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్

సోషల్ మీడియాలో శిరీష్ భరద్వాజ్ ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడం వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి విషయంలో శిరీష్ భరద్వాజ్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం భరద్వాజ్ బీజేపీ పార్టీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X