మాటలు నేర్చిన చిరంజీవి
చిరంజీవి ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు, ఆంగ్ల భాషల్లో శిక్షణ పొందారా? "మగధీర" ఆడియో ఫంక్షన్ లో ఆయన ఎన్టీఆర్ లాగా గంభీరమైన తెలుగు పదాలతో ప్రసంగించారు. "నిబిడీకృతం","ఉభయత్రా","హ్రదయగర్భం" అనే పదాలు ఆయన నోటి నుంచి జాలువారాయి.
మహాకవి విశ్వనాధ సత్యనారాయణ శిష్యుడైన ఎన్టీఆర్ ఆ విధమైన పదాలను వాడేవారు. కానీ పాతికేళ్ళ నాటికి ఇప్పటికీ పరిస్ధితులు మారిపోయాయి. కొత్త తరం ఇటువంటి పదాలను హర్షించరేమో అనిపిస్తోంది. చిరంజీవి తెలుగు పండితుల వద్ద కాకుండా యండమూరి వీరేంద్రనాధ్ వద్ద శిక్షణ పొందితే బాగుంటుంది.
chiranjeevi magadheera yandamuri audio function ntr mahakavi vishvanath satyanarayana చిరంజీవి మగధీర విశ్వనాధ సత్యనారాయణ ఎన్టీఆర్ వీరేంద్రనాధ్ ఉభయత్రా


Click it and Unblock the Notifications