For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాటలు నేర్చిన చిరంజీవి
News
oi-Staff
By Staff
|
చిరంజీవి ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు, ఆంగ్ల భాషల్లో శిక్షణ పొందారా? "మగధీర" ఆడియో ఫంక్షన్ లో ఆయన ఎన్టీఆర్ లాగా గంభీరమైన తెలుగు పదాలతో ప్రసంగించారు. "నిబిడీకృతం","ఉభయత్రా","హ్రదయగర్భం" అనే పదాలు ఆయన నోటి నుంచి జాలువారాయి.
మహాకవి విశ్వనాధ సత్యనారాయణ శిష్యుడైన ఎన్టీఆర్ ఆ విధమైన పదాలను వాడేవారు. కానీ పాతికేళ్ళ నాటికి ఇప్పటికీ పరిస్ధితులు మారిపోయాయి. కొత్త తరం ఇటువంటి పదాలను హర్షించరేమో అనిపిస్తోంది. చిరంజీవి తెలుగు పండితుల వద్ద కాకుండా యండమూరి వీరేంద్రనాధ్ వద్ద శిక్షణ పొందితే బాగుంటుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: chiranjeevi magadheera yandamuri audio function ntr mahakavi vishvanath satyanarayana చిరంజీవి మగధీర విశ్వనాధ సత్యనారాయణ ఎన్టీఆర్ వీరేంద్రనాధ్ ఉభయత్రా
Story first published: Wednesday, July 1, 2009, 16:16 [IST]
Other articles published on Jul 1, 2009