సినిమాలకు చిరంజీవి గుడ్ బై?

చిరంజీవి రాజకీయ పార్టీ విషయం పవన్ "జల్సా" ఆడియో వేడుకలోనే దాదాపు నిర్ధారణ అయింది. ఆయన తన రాజకీయాల గురించి చెప్పకనే ఆ వేదిక మీద చెప్పారు. ఆ ఫంక్షన్ జరిగిన రెండు రోజుల తర్వాత అల్లు అరవింద్ మాట్లాడుతూ కొన్ని నెలల పాటు తాను సినిమాల నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుని "ఇతర" పనిలో నిమగ్నం కానున్నట్టు చెప్పారు. దీనిని బట్టి చిరంజీవి పార్టీ ఉగాది నాడు విడుదల కానున్నట్టు రూఢీగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











