»   »  మొక్కోత్సవం: చిరు, నాగ్, బన్నీ, రానా..ఇంకా స్టార్స్ (ఫోటోస్)

మొక్కోత్సవం: చిరు, నాగ్, బన్నీ, రానా..ఇంకా స్టార్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

Also Read: జల్సా జీవితం: నేరస్తులతో హీరోయిన్ల సంబంధాలు, ఎవరెవరు?

గో గ్రీన్, సేవ్ ది ప్లానెట్, వృక్షో రక్షతి రక్షిత: అనే నినాదంతో సాగుతున్నఈ మహత్తర కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ కూడా పాలు పంచుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, బన్నీ, రానా, రాజేంద్రప్రసాద్, రకుల్ ప్రీత్ సింగ్, అమల అక్కినేని, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, రాశి ఖన్నా, కాలకేయ ప్రభాకర్, హేమ తదితరులు పాలు పంచుకున్నారు.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని...పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా స్టార్స్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటే ఉత్సవంలో స్టార్స్ అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన పోటోలు.

చిరంజీవి

చిరంజీవి


హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కులు నాటే కార్యక్రమంలో చిరంజీవి

మొక్కలు పంపిణీ చేస్తూ

మొక్కలు పంపిణీ చేస్తూ

మొక్కలు పంపినీ చేస్తున్న చిరంజీవి.

బన్నీ

బన్నీ


హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న బన్నీ.

రానా

రానా


రామానాయుడు స్టూడియోలో నటుడు రానా కూడా తన వంతుగా మొక్కను నాటాడు.

నాగార్జున

నాగార్జున


అన్నపూర్ణ స్టూడియోలో మొక్కను నాటుతున్న నాగార్జున.

అమల

అమల


కూకట్ పల్లి ఏరియాలో మొక్కలు నాటే కార్యక్రమంలో అమల.

రాశి, రకుల్

రాశి, రకుల్


కేబీఆర్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో రాశి ఖన్నా, రకుల్

రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, రెజీనా

రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, రెజీనా


హైదరాబాద్ మేయర్ తో కలిసి మొక్కలు నాటుతున్న రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, రెజీనా తదితరులు.

అమల

అమల


మొక్కలు నాటుతున్న నటి అమల...

హేమ, ప్రభాకర్

హేమ, ప్రభాకర్


మొక్కలు నాటే కార్యక్రమంలో నటి హేమ, ప్రభాకర్ తదితరులు..

బన్నీ

బన్నీ


మొక్కలు పంపిణీ చేస్తున్న బన్నీ...

ఫ్యామిలీతో..

ఫ్యామిలీతో..


మొక్కలు నాటే కార్యక్రమంలో బన్నీ ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు.

అన్నపూర్ణ స్టూడియో సిబ్బందితో

అన్నపూర్ణ స్టూడియో సిబ్బందితో


అన్నపూర్ణ స్టూడియోస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో నాగార్జున..

అయాన్

అయాన్


అల్లు అర్జున్ తో పాటు ఆయన కుమారుడు అల్లు అయాన్ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.

సందడి

సందడి


అల్లు అయాన్ సందడి అందరినీ ఆకట్టుకుంది.

సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో సంపూర్ణేష్ బాబు కూడా పాల్గొన్నారు.

English summary
Chiranjeevi, Nagarjuna, Allu Arjun, Rana Daggubati, Rakul Preet Singh and a host of other Telugu celebs took part in Green Hyderabad drive Haritha Haram by planting saplings in various places in the city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu