ఫిబ్రవరిలో కొత్త చిత్రం ప్రారంభమవుతుంది: మెగాస్టార్ చిరంజీవి

By Srinivas

తన కొత్త చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని మెగాస్టార్, ప్రజారాజ్యంఅధ్యక్షుడు చిరంజీవి సోమవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఆ కొత్త చిత్రం ఠాగూర్ చిత్రంలా ఉంటుందని, మానవీయ కోణంలోనే ఈ చిత్రం ఉంటుందన్నారు. నెలకు పదిరోజులు చిత్రం చిత్రీకరణలో పాల్గొంటానని చెప్పారు. కాగా 90 శాతం చిత్రం ఆంద్రప్రదేశ్ లోనే చిత్రీకరిస్తామని చెప్పారు. చిరంజీవి ఇటీవలే తన కొత్త చిత్రం గురించి చెప్పారు. తన కొత్త చిత్రం వచ్చే సంవత్సరం ఈ సమాయానికి విడుదలవుతుందని గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X