చిరు పార్టీ వార్త రాయని పత్రిక!?!

By Staff

చిరంజీవి రాజకీయ రంగప్రవేశం గురించి పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. అత్యధిక సర్క్యూలేషన్ గల తెలుగు పత్రిక మాత్రం ఈ వార్తను ప్రచురించకపోవడం చర్చనియాంశమయింది. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన ఆ పత్రిక ఎందుకు మిన్నకుండిపోయిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నేత్ర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ప్రసాద్ రెడ్డి మీడియా విలేకరులతో చెప్పినప్పటికీ వార్త మాత్రం ఆ పత్రికలో రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని జనాలు అనుకుంటున్నారు. చిరంజీవి కూతురు ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు బ్యానర్ వేసిన ఆ పత్రిక ఇపుడు ఎందుకు ఈ వ్యూహాన్ని అనుసరించిందోనని అనుకుంటున్నారు. ఏమైనా ఇది కూడా పెద్ద చర్చకు దారి తీసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X