చిరుకోసం కొడుకు డంబుల్స్

రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవటానికి ముందే రాజకీయ ప్రత్యర్ధులు నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయో ఊహించాను అన్నారు. అలాగే రాజకీయాల్లో తనకు గాడ్ ఫాదర్ లేరని, సినిమా రంగంలో మాదిరిగానే తాను ఈ రంగంలో కూడా ఉన్నత స్ధాయికి చేరుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసారు. తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాడినని, అయితే ప్రచారంలో బిజీ అయి చేయకపోవటం వల్లే బరువు పెరిగానన్నారు. మళ్ళీ వ్యాయామం చేస్తానని, అందుకు అవసరమైన సామగ్రిని తేవాల్సిందగా తన కుమారుడు రామ్ చరణ్ తేజాకు పురమాయించానని ఆయన చెప్పుకొచ్చారు.
chiranjeevi megastar elections hyderabad jubliee hills media ram charan చిరంజీవి హైదరాబాద్ జూబ్లిహిల్స్


Click it and Unblock the Notifications