చిరంజీవి చేతుల మీదుగా రజనీకాంత్ 'రోబో' ఆడియో

By Srikanya

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రజనీకాంత్ తాజా చిత్రం 'రోబో' ఆడియో విడుదల కానుంది. ఈ ఆడియో ఫంక్షన్ ఆగస్టు 6, సాయింత్రం, హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. రజనీకాంత్, శంకర్, ఐశ్వర్య రాయ్, ఎఆర్ రహమాన్, వనమాలి పాల్గొననున్నారు. సన్ పిక్చర్స్ సీ.ఈ.ఓ హన్స్ రాజ్ సక్సేనా ఈ పంక్షన్ ని నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఆరు గంటలకు తాజ్ కృష్ణలోని గ్రాండ్ బాల్ రూమ్ లో ఈ వేడుక చోటుచేసుకోనుంది. అయితే ఈ వేడుకకు ఫోటోలు, వీడియోలను అనుమతించటం లేదు. ఈ పంక్షన్ పూర్తవగానే చిత్రానికి సంభందించిన వీడియోలు, ఫోటోలు మీడియా వారికి నిర్వాహకులు అందచేస్తారని పేర్కొన్నారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X