పోసాని సినిమాలో చిరు

ఇక ప్రక్క పార్టీ వాళ్ళు శివప్రసాద్ కుటుంబ విషయాలును ఓ టీవి ఛానెల్ లో ఎత్తుతాడు. స్వంత చెల్లెలు వేరే కాస్ట్ అమ్మాయిని చేసుకుందని దూరం పెట్టారని,కోడలకి విడాకులు ఇప్పించారని చెపుతారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే వారు ఆ పోగ్రామ్ జరుగుతున్నప్పుడే ఛానెల్ కి వచ్చి తమ కుటుంబ పరువు తీయవద్దని శివప్రసాద్ చాలా గొప్ప వాడని అంటారు. అలా కుటుంబ విషయాలు బహిరంగంగా ఎత్తటాన్ని తప్పు అని పాత్రలతో పోసాని చెప్పించాడు. అయితే శివప్రసాద్ పాత్ర అర్దాంతరంగా ముగించటం మింగుడు పడని విషయం.
chiranjeevi posani rajagari chepala cheruvu giri babu sivaprasad పోసాని రాజావారి చేపల చెరువు చిరంజీవి గిరిబాబు


Click it and Unblock the Notifications