చిరుతో ఇక బడుగుల రాజ్యం
ఇంకా రాజకీయ పార్టీ ప్రకటించకముందే చిరంజీవి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు కమ్మ, రెడ్డి నాయకులే రాష్ట్రాన్ని పాలించారు... చిరంజీవితో బడుగు బలహీన వర్గాలకూ అధికారంలోకి రానుండడం సంతోషాన్ని కలిగిస్తోందని అభిమానులు అంటున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని ఎంతోకాలంగా తాము కోరుకుంటున్నామని, మొత్తానికి చిరంజీవి రాజకీయాలలోకి వస్తాననడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని అభిమానులు హర్షాతిరేకాలతో చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











