»   » కల్యాణ వైభోగం: శ్రీజ వెడ్స్ కళ్యాణ్ (చిరు కూతురు పెళ్లి ఫోటోస్)

కల్యాణ వైభోగం: శ్రీజ వెడ్స్ కళ్యాణ్ (చిరు కూతురు పెళ్లి ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం జ్యువెలరీ డిజైనర్ కల్యాణ్‌తో మంగళవారం జరిగింది. బెంగులూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాంహౌస్‌లో వైభవంగా వివాహ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు, కొందరు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వీడియోలు: శ్రీజ & కల్యాణ్ సంగీత్ డాన్స్..అదిరిపోయింది

ఐదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుక మూడుముళ్ల ఘట్టంతో ముగిసింది. వివాహం అనంతరం నూతన వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలను సందర్శించి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మార్చి 31వ తేదీన హైదరాబాద్ లో లావిష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది.

వీడియో: పెద్ద కూతురుతో చిరు సూపర్ డాన్స్ @ శ్రీజ సంగీత్

హైదరాబాద్ లోని పార్క్ హోటల్ లో జరిగే వెడ్డింగ్ రిసెప్షన్‌కు తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బాలీవుడ్ చిత్రసీమలకు చెందిన ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముకులు హాజరుకాబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగులో భాగంగా ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆల్రెడీ శ్రీజ వివాహం మిస్సయ్యారు. వెడ్డింగ్ రిసెప్షన్ కు అయినా ఆయన హాజరవుతారని అంతా అనుకున్నారు కానీ... షూటింగ్ బిజీ వల్ల పవన్ కళ్యాణ్ దీన్ని కూడా మిస్సవుతున్నట్లు తెలుస్తోంది.

శ్రీజ వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు స్లైడ్ షోలో....

శ్రీజ వివాహం కళ్యాణ్ తో

శ్రీజ వివాహం కళ్యాణ్ తో

చిరంజీవి కూతురు శ్రీజ వివాహం కళ్యాణ్ తో గ్రాండ్ గా జరిగింది.

మాంగళ్య ధారణ

మాంగళ్య ధారణ

శ్రీజ, కళ్యాణ్ వివాహ తంతులో మాంగళ్యధారణ ఘట్టం.

ఫ్యామిలీ పిక్

ఫ్యామిలీ పిక్

వివాహం అనంతరం ఫ్యామిలీతో కలిసి శ్రీజ-కళ్యాణ్ ఫోటో

వైభవంగా

వైభవంగా

శ్రీజ వివాహం బెంగుళురులో వైభవంగా జరిగింది.

జీలకర్ర బెల్లం

జీలకర్ర బెల్లం

శ్రీజ, కల్యాణ్ వివాహ వేడుకలో జీలకర్రబెల్లం కార్యక్రమం

వరుడి ఫ్యామిలీ

వరుడి ఫ్యామిలీ

వరుడు కళ్యాణ్ కుటుంబం

శ్రీజ

శ్రీజ

చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం జ్యువెలరీ డిజైనర్ కళ్యాణ్ తో గ్రాండ్ గా జరిగింది.

బెంగుళూరు

బెంగుళూరు

బెంగులూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాంహౌస్‌లో వైభవంగా వివాహ వేడుక నిర్వహించారు.

కొందరు మాత్రమే

కొందరు మాత్రమే

ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు, కొందరు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఐదు రోజులు

ఐదు రోజులు

ఐదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుక మూడుముళ్ల ఘట్టంతో ముగిసింది.

తిరుమల

తిరుమల

వివాహం అనంతరం నూతన వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలను సందర్శించి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.

వెడ్డింగ్ రిసెప్షన్

వెడ్డింగ్ రిసెప్షన్

అనంతరం మార్చి 31వ తేదీన హైదరాబాద్ లో లావిష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది.

హైదరాబాద్ లో

హైదరాబాద్ లో

హైదరాబాద్ లోని పార్క్ హోటల్ లో జరిగే వెడ్డింగ్ రిసెప్షన్‌కు తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బాలీవుడ్ చిత్రసీమలకు చెందిన ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముకులు హాజరుకాబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మిస్

పవన్ కళ్యాణ్ మిస్

సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగులో భాగంగా ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆల్రెడీ శ్రీజ వివాహం మిస్సయ్యారు. వెడ్డింగ్ రిసెప్షన్ కు కూడా వచ్చే అవకాశం లేదు.

English summary
Chiranjeevi's younger daughter, Srija entered the wedlock with Kalyan, a jewelry designer, yesterday in a grand wedding ceremony held at the family's Bangalore farm-house. Apparently, the wedding was attended by only a few guests and the important family members.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu