2007 వేసవిలో చిరంజీవి కుమారుడి సినిమా

By Staff

చిరంజీవి కుమారుడు రామ్‌ చరణ్‌ తేజ సినిమా రంగ ప్రవేశం వార్త ఇప్పటికీ ధృవపడింది. రామ్‌ చరణ్‌ తేజతో సినిమా తీసే ఆ నిర్మాత ఎవరన్న ఊహాగానాలు పటాపంచలై అగ్ర నిర్మాత సి. అశ్వనీదత్‌ తెర మీదికి వచ్చారు. చిరంజీవికి చిరకాల మిత్రుడైన అశ్వనీదత్‌కే రామ్‌చరణ్‌ను తెరకు పరిచయం చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమై 2007 ఫిబ్రవరి వరకు భారీ షెడ్యూల్స్‌తో షూటింగ్‌ జరుపుకోనుంది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా దత్‌ తీయనున్న ఈ సినిమా 2007 సమ్మర్‌ సీజన్‌లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X