రామ్ చరణ్ సినిమా కెరీర్ ను తీర్చిదిద్దే పనిలో ‘చిరు’...
రామ్ చరణ్ హీరోగా నటించి ఇటీవల విడుదలైన 'ఆరెంజ్" చిత్రం ప్లాప్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ కాస్త షేక్ అయ్యిందట. 'మగధీర"కు వచ్చిన స్టార్ డమ్ ను జనాలు మైండ్ లో పెట్టుకుని చరణ్ సినిమా చూస్తున్నారని, అందుకే 'ఆరెంజ్ సినిమా ప్లాప్ అయ్యిందని ఈ కుటుంబం భావిస్తోందట. దాంతో చరణ్ తదుపరి సినిమాలకు ఈ విధంగా జరగకూడదని సాక్షాత్తు చిరంజీవి భావిస్తున్నాడట. దాంతో చరణ్ తదుపరి సినిమాలకు ఈ విధంగా జరగకూడదని సాక్షాత్తు చిరంజీవి భావిస్తున్నాడట. తన కొడుకు చేయబోయే సినిమాలకు సంబంధించిన కథలను ఒకటికి, రెండుసార్ల మెగాస్టార్ వింటున్నాడని సమాచారమ్. టోటల్ గా కొడుకు కెరియర్ ను తన కెరియర్ లాగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్టు తెలుస్తోంది.
రామ్ చరణ్ తేజ్ చిరంజీవి ఆరెంజ్ మగధీర భాస్కర్ నాగబాబు ram charan teja chiranjeevi orange magadheera bhaskar nagababu


Click it and Unblock the Notifications