అమెరికాకు చిరంజీవి కుటుంబం?
టెలివిజన్ చానళ్లలో శ్రీజ ఇంటర్వ్యూలు చూసిచూసి కుమిలిపోయిన చిరంజీవి కుటుంబం అమెరికాకు వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. దీనికితోడు తన తండ్రి చిరంజీవి తమను ఆదరించి రిసెప్షన్ ఇవ్వాలని, తమకు ఆయన అభిమానుల నుంచి థ్రెట్ ఉందని శ్రీజ టీవీలో కనపడినపుడెల్లా కోరుతుండడంతో చిరంజీవికి మరింత బాధను కలిగించిందని అందుకే కొన్నాళ్లు హైదరాబాద్ కు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











