రాజమౌళినే ప్రిఫర్ చేస్తానంటున్నమెగాస్టార్ చిరు
మెగాస్టర్ చిరంజీవి తిరిగి తన పాత వృత్తి ఏక్టింగ్ లోకి వస్తానని మాటిచ్చి అభిమానలును సంతోషపెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే పుట్టిన రోజు లోపుల సినిమా రిలీజ్ అవుతుందని మరీ ప్రకటించారు. ఈ నేఫద్యంలో ఆయన్ని మీడియావారు..కె.రాఘవేంద్రరావు, రాజమౌళి లనే ఆఫ్షన్స్ ఉంటే వీరిద్దరులో ఎవరిని ప్రిఫర్ చేస్తారు అంటే తడుముకోకుండా వెంటనే తాను రాజమౌళినే ఎంపిక చేసుకుంటానని అన్నారు. ఏమో మరి..చిరు రీ ఎంట్రీ సినిమా రాజమౌళి డైరక్ట్ చేస్తారా ఏమో...చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ సొంత బ్యానర్ పెట్టి నిర్మిస్తారు.
రాజమౌళి చిరంజీవి రాఘవేంద్రరావు రామ్ చరణ్ తేజ్ మగధీర chiranjeevi rajamouli magadheera ram charan teja raghavendra rao


Click it and Unblock the Notifications