సీఎం మెగాస్టారే: అల్లు అర్జున్

అలాగే రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడాలని, అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్..సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్య-2 చిత్రంలో నటిస్తున్నారు. అతని సరసన కజోల్,ప్రతినాయుకుడుగా నవదీప్ కనిపించనున్నారు. ఆర్య చిత్రంలాగే టిట్ ఫర్ టాట్ అనే కాన్సెప్ట్ అంతర్లీనంగా సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం నడుస్తుంది. అల్లు అర్జున్..ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నారు. అలాగే ఆయన గుణశేఖర్ దర్శకత్వంలోనూ ఓ చిత్రాన్ని కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











