For Daily Alerts
Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టాలిన్ అప్డేట్..
News
-Staff
By Staff
|
హోంపేజి సినిమా స్పాట్‌న్యూస్
సినీనటిరమ్యకృష్ణకు పుత్రోదయం జరిగింది.ఆమె శనివారంనాడు హైదరాబాద్లోనికిమ్స్ ఆస్పత్రిలో పుత్రడిని ప్రసవించింది.గత పదిహేనేళ్లుగా తెలుగులోనేకాకుండా వివిధ భాషా చిత్రాల్లో నటించినఅందాల తారగా రమ్యకృష్ణ ప్రేక్షకులఅభిమానాలను పొందింది. రమ్యకృష్ణతెలుగు సినీ దర్శకుడు కృష్ణవంశీనిప్రేమవివాహం చేసుకుని హైదరాబాద్లోస్థిరపడింది. గత ఏడాది కాలంగా ఆమెహైదరాబాద్లో ఉంటోంది. వివాహమైనతర్వాత కూడా ఆమె సినిమాల్లోనటించింది.
తల్లిబిడ్డలుక్షేమంగా వున్నారని ఆస్పత్రి వర్గాలుచెప్పాయి. ఆస్పత్రికి వచ్చిన మిత్రులకుకృష్ణవంశీ స్వీట్లు పంచారు.
http://thatstelugu.oneindia.com/cinema/terachatu/priyanka_ramya.html
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: megastar chiranjeevis stalin movie update
Story first published: Saturday, November 9, 2002, 23:53 [IST]
Other articles published on Nov 9, 2002