twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు 150 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎస్టిమేషన్స్... (ఏరియావైజ్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏరియాలోనూ హయ్యెస్ట్ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈస్ట్ గోదావరి ఏరియాకు సంబంధించిన రైట్స్ అనుశ్రీ ఫిల్మ్స్ వారు రూ. 5.5 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    తాజాగా ఇండస్ట్రీ సర్కిల్ లో వినిపిస్తున్న ఏరియా వైజ్ ఎస్టమేషన్స్ ఎలా ఉన్నయో చూద్దాం....

    వైజాగ్ 7.50 కోట్లు
    ఈస్ట్: 5.50 కోట్లు(ఆల్రెడీ సోల్డ్)
    వెస్ట్: 4.50 కోట్లు
    క్రిష్ణ 4.50 కోట్లు
    గుంటూరు 6.50 కోట్లు
    నెల్లూరు 3.50 కోట్లు
    ఆంధ్ర ఏరియాలో మినిమమ్ బిజినెస్ అంచనాలు: 32 కోట్లు, ఇది రూ. 35 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.

    సీడెడ్: 15 కోట్లు
    నైజాం: 25 కోట్లు
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలిసి రూ. 75 కోట్ల బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు. కర్ణాటకకలో కూడా చిరంజీవికి మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో రైట్స్ రూ. 10 కోట్లకు అమ్ముడు పోతాయని భావిస్తున్నారు.

    ఓవర్సీస్ ఏరియాలో రూ. 15 కోట్లు వస్తాయని అంచనా, రెస్టాఫ్ ఇండియా రూ. 5 కోట్ల వరకు ఉంది అంచనా. రెస్టాఫ్ వరల్డ్ మరో 5 కోట్లు వస్తాయనే అంచనా ఉంది. ఇలా మొత్తం థియేట్రికల్ రైట్స్ రూపంలోనే దాదాపు రూ. 110 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు.

    ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు ఈ రేంజిలో బిజినెస్ కాలేదు. ఇంకా శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియోరైట్స్ కలిపి మరో 20 కోట్ల వస్తాయని అంచనా. మొత్తానికి చిరు 150వ సినిమా బిజినెస్ దాదాపుగా రూ. 130 కోట్లకు చేరుకుంటుందని అంటున్నారు.

    English summary
    Chiranjeevi 150 business around 130 cr approximately. While deal is done for Ceded and East Godavari areas, two parties are in race for Vizag rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X