చిరంజీవి యాడ్‌ఫిల్మ్‌కు కృష్ణవంశిడైరెక్షన్
థమ్స్‌అప్ కొత్తటీవీ యాడ్ ఫిల్మ్ కోసం చిరంజీవికికృష్ణవంశీ దర్శకత్వంవహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోథమ్స్‌అప్‌కు, నవరత్న తైలానికిబ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నవిషయం తెలిసిందే. భారీ వ్యయంతో నిర్మించనున్న ఈయాడ్ ఫిల్మ్‌లోతెలుగుదనం ఉండేలా చూసేందుకుకృష్ణవంశీని డైరెక్టర్‌గా ఎంపికచేసుకున్నారు. ఇమామీ నవర త్నతైలం బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి పనిచేయడం వల్లవచ్చే ఆదాయాన్నిసంక్షేమం కోసం వెచ్చించనున్నట్టు చిరంజీవిచెప్పారు.


Click it and Unblock the Notifications











