పెళ్లి వేడుకలో చిరు, చరణ్, నాగ్, రాజమౌళి (ఫోటోలు)
హైదరాబాద్: తెహర్ సౌండ్ గ్రూఫు అధినేత లాయక్ కమార్తె పెళ్లి వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ హాజరై సందడి చేసారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, రామ్ చరణ్, నాగ చైతన్య, ఎంఎం కీరవాణి, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, ఎస్వీ కృష్ణా రెడ్డి, అఖిల్, అశ్వినీ దత్, కళ్యాణ్ రామ్ తదితరులు హాజయ్యారు.
తెహర్ సౌండ్ గ్రూఫు తెలుగు సినీ పరిశ్రమకు సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థల్లో ఒకటి. ఆ సంస్థ అధినేత లాయక్‌కు తెలుగు సినిమా ప్రముఖులందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
స్లైడ్ షోలో పెళ్లి వేడుకు హాజరైన ప్రముఖుల ఫోటోలు...

చిరంజీవి, రాజమౌళి
పెళ్లి వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి టాప్ డైరెక్టర్ రాజమౌళి.

రాజమౌళికి ఆహ్వానం
రాజమౌళికి ఆహ్వానం పలుకుతున్న లాయక్ కుటుంబ సభ్యులు

కీరవాణి
లాయక్ కుమార్తె పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.

బోయపాటి, రాఘవేంద్రరావు
పెళ్లి వేడుకకు హాజరైన దర్శకుడు బోయపాటి శ్రీను, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు.

ఎస్వీ కృష్ణా రెడ్డి
పెళ్లి వేడుకకు హాజరైన దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి

అకిల్ అక్కినేని
లాయక్ కుమార్తో పెళ్లి వేడుకకు అప్ కమింగ్ అక్కినేని హీరో అఖిల్ కూడా హాజరయ్యారు.

రామ్ చరణ్ తేజ్
తన తర్వాతి సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాక కాస్త ఫ్రీగా ఉన్న రామ్ చరణ్ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

అశ్వినీదత్
లాయక్ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్

బెల్లకొండ సురేష్
పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్.

నాగార్జు, నాగ చైతన్య
పెళ్లి వేడుకలో నాగార్జున, నాగ చైతన్య.

సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లాయక్ కుమార్తె పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

కళ్యాణ్ రామ్
నిర్మాత, నటుడు కళ్యాణ్ రామ్ పెళ్లి వేడుకకు హాజరైన దృశ్యం.

నాగ్, అఖిల్, చైతూ...
పెళ్లి వేడుకలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్


Click it and Unblock the Notifications











