For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్ అంటే దడ పుట్టేది : చిరంజీవి

    By Bojja Kumar
    |

    పాతికేళ్ల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలిన మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కవే. నటన విషయంలోనూ...డాన్సులు, పైట్లు ఇరగ దీయడంలోనూ చిరంజీవిని మించిన వారు అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదేమో. అందుకే చాలా మంది హీరోయిన్లు ఆయనతో పోటీ పడి స్టెప్పులేయడం అంటే టెన్షన్ పడేవారు. అలాంటి మెగాస్టారే ఓ హీరోయిన్ను చూసి టెన్షన్ పడేవారట. ఆమెతో కలిసి స్పెప్పులేయడం అంటేనే ఆయన మనసులో కాస్త దడగా ఉండేదట. చాలా ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు.

    రంగం సినిమా శత దినోత్సవం కార్యక్రహానికి హాజరైన చిరంజీవి మాట్లాడుతూ....అప్పట్లో హీరోయిన్ రాధతో కలిసి డాన్సు చేయాలంటే కాస్త టెన్షన్ గా ఉండేది, ఆమె నాతో పోటీ పడి చేసేది, నేను కూడా ఆమెకు ఏ మాత్రం తగ్గకూడదని పట్టుదలగా సాధన చేసే వాన్ని అంటూ చిరంజీవి వెల్లడించారు. వెంటనే రాధ స్పందిస్తూ...నా గురించి చిరంజీవి ఎక్కువగా పొగిడేస్తున్నారు, నేనే చిరంజీవిని చూసి కాపీ కొట్టేదాన్ని అంటూ వ్యాఖ్యానించింది. తన హీరోతో, తన కూతురు కార్తీక 100 రోజుల శత దినోత్సవం షీల్డ్ ను అందుకోవడం చూసి ఎంతో సంబర పడి పోయింది రాధ.

    English summary
    Mega star Chiranjeevi said that he was being felt tension, while dancing with Radha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X