»   »  ‘చిరు గొడవలు’ నాగ బాబు కూతురు మొదలు పెట్టింది(వీడియో)

‘చిరు గొడవలు’ నాగ బాబు కూతురు మొదలు పెట్టింది(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అన్నపూర్ణ ఫిలిం స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి మార్కెట్ లో వారి క్రియేటివిటీ ని చూపించడం కోసం ఒక సినిమాని తీస్తున్నారు. త్రికరన్ రెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్కూల్ స్టూడెంట్స్ అంతా కలిసి నటిస్తున్న ఈ సినిమాకి ‘చిరు గొడవలు ‘ అనే టైటిల్ పెట్టారు.

CHIRU GODAVALU

ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా సినిమాకు సంబంధించిన వెబ్ సైట్ ను నాగ బాబు కూతురు నిహారిక చేతుల మీదుగా లాంచ్ చేయించారు. అప్పట్లో ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు బ్యాగ్రౌండ్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడంతో ఈ సినిమాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన చిన్న చిన్న గొడవల అంశం ఉంటుందేమో అని అంతా భావించారు. కానీ అలాంటిదే లేదని తేలింది.

కా మెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందు రాబోతుంది. నిర్మాత అచ్యుత్ చోపడే మాట్లాడుతూ ‘ఈ సినిమా యూత్ కు నచ్చే విధంగా ఉంటుందని, రొమాంటిక్ అంశాలతో పాటు, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నారు.

వావ్! బ్యూటిఫుల్....(నాగ‌బాబు కూతురు ఫోటోలు)

English summary
Teenager's heart throb "NIHARIKA KONIDELA" launching 'CHIRU GODAVALU' movie website. Checj out video.
Please Wait while comments are loading...