చిరు మేనల్లుడి 'హ్యాపీజర్నీ'

By Staff
Chiranjeevi
మానవ సంభందాల నేపద్యంలో వచ్చిన గమ్యం సినిమా మంచి విజయం సాధించటంతో ఆ తరహా చిత్రాలకు డిమాండ్ పెర్గింది. ఇది అర్ధం చేసుకునే చిరంజీవి మేనల్లుడు విశ్వతేజ హీరోగా,మధుశాలిని,రమ్య హీరోయిన్లుగా హ్యాపీజర్నీ పేరుతో ఓ చిత్రం రెడీ అవుతోంది. పందెం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సభాపతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకటరమణారెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్ర కథ ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో సుఖసంతోషాలను అనుభవంచాలని జీవితంలో పూర్తిగా మునిగిపోయి మానవసంభంధాలను విస్మరిస్తారని...దాన్ని వెలికి చెప్పటమే తమ లక్ష్యమంటున్నారు దర్శక,నిర్మాతలు. అలాగని ఈ చిత్రం సెంటిమెంటు తో ఉండదని పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండి ఉంటుందంటున్నారు.టాకీ పార్టు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ ,ఎడిటింగ్ లకు సిద్దపడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X