చిరంజీవి శాంతి పూజలు???

By Staff

చిరంజీవి కష్టాలనుంచి బయటపడి శాంతి చేకూరాలని కోరుతూ ఇప్పటికే ఆయన అభిమానులు పూజలు జరుపుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కూడా పూజలు జరుపుతున్నట్టు సమాచారం. ఏలిననాటి శని నుంచి బయటపడేందుకు గ్రహశాంతి పూజ, నరదోష నివారణ పూజను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనపై ఇతరుల దృష్టి కారణంగానే కష్టాలను ఎదుర్కొంటున్నాడని, వాటిని తొలగించుకోవడానికే ఈ పూజలు నిర్వహిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.

More from Filmibeat

Read more about: chiru shanthi poojas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X