చిరంజీవి కుమారుడి రంగప్రవేశం ఆగస్టు 22న!

By Staff

చిరంజీవి జన్మదినమైన ఆగస్టు 22న ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ తేజ సినీరంగ ప్రవేశం లాంఛనంగా జరిగే అవకాశమున్నట్టు విశ్వసనీయ వర్గాల కథనం. రామ్‌ చరణ్‌తో సినిమాలు తీయడానికి శంకర్‌, ఎంఎస్‌ రాజు, అశ్వనీదత్‌ ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. రామ్‌చరణ్‌కు తగిన కథల కోసం అల్లు అరవింద్‌, చిరంజీవి అన్వేషిస్తున్నారు. కొంతకాలంగా వీరు కొన్ని కథలను విన్నట్టు చెబుతున్నారు. నేడు కుమార్తెకు సుస్మితకు వివాహం చేస్తున్న చిరంజీవి తన తర్వాత టాస్క్‌గా కుమారుడి భవిష్యత్తును ఎజెండాలో పెట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X