చరణ్ స్పీడు కోసం నేను..చిరు

ఇక ఆ పాట అప్పట్లో 'ఘరానామొగుడు' చిత్రం కోసం చిరంజీవి మీద చిత్రీకరించారు. ఇప్పుడా పాటా రీమిక్స్ దర్శనమివ్వబోతోంది.అంటే తండ్రి వేసిన స్టెప్స్ కి కొడుకు మళ్ళీ స్టెప్స్ వేయబోతున్నాడు. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకుడు. దానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అప్పట్లో పెద్ద హిట్టయిన ఈ సాంగ్ లో డిస్కో శాంతి బంగారు కోడిపెట్టగా అందాలు పరుస్తూ కవ్వించింది. మరి ఇప్పుడు ముమైత్ ఆ అదృష్టం అందుకుంది. 1992 లో వచ్చిన ఆ పాట అప్పట్లో యూత్ ని ఊపేసినట్లో ఇప్పుడు కూడా మళ్ళీ అదే రేంజిలో రెస్పాన్స్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











