చిరుత లాభం

By Staff

చిరుత సినిమా నిర్మాత సి.అశ్వనీదత్ మనుసువిప్పి మాట్లాడాడు. 2002లో నిర్మించిన ఇంద్ర సినిమా తరువాత నాలుగు డబ్బులు చూసింది చిరుత సినిమాతోనే అంటున్నాడు. ఈ రెండు సినిమాలకు మధ్య ఆయన ఒకటో నంబర్ కుర్రాడు, బాలు, సుభాష్ చంద్రబోస్, జై చిరంజీవా, అభిమన్యు, సైనికుడు సినిమాలు నిర్మించాడు. ఈ సినిమాలు ఏవీ డబ్బులు తెచ్చిపెట్టలేదుట. ఇందులో సుభాష్ చంద్రబోస్ సినిమా మాత్రం భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టినట్టు ఆయన తెలిపాడు. చిరుత సినిమా ద్వారా మాత్రం మూడు కోట్లకు పైగా డబ్బులు మిగిలాయట అశ్వనీదత్ కు.

Read more about: chirutha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X