విలన్ పాత్రలో చిత్రం శీను.. విశ్వదాభిరామ అంటూ..

By Rajababu

సొలొ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్( సురేంద్ర వంటిపులి) నిర్మిస్తొన్న థ్రిల్లర్ "విశ్వదాభిరామ" . సురేష్ కాశీ, సురేంద్ర కమల్, అశోక్ చక్రం త్రయం దర్శకులు. చిత్రం శీను ప్రధాన పాత్రలొ నటిస్తొన్న ఈ చిత్రంలొ భువన్ తేజ్ , అనిల్ ,ఆనంద్ , సహస్ర, రాజారెడ్డి, మానస లీడ్ రొల్స్ లొ కనిపించనున్నారు.

Chitram Sreenu turns as Villain

దర్శకులు మాట్లాడుతూ. కొండవీటి కోట నేపధ్యంలో జరిచె డెత్ గేమ్ థ్రిల్లర్ విశ్వాదాభిరామ. ఇప్పటివరకు కామెడీ పాత్రల్లొ అలరించిన చిత్రంశీను తొలిసారి విలన్ గా ఈ చిత్రంలొ నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఇదోక సరికొత్త థ్రిల్ను కలిగిస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలొనె సినిమాను విడుదల చెస్తామన్నారు.

Chitram Sreenu turns as Villain

ఈ చిత్రానికి కథ-కథనం- మాటలు: సురేష్ కాశీ, కెమెరా: అజీమ్, తరుణ్ సోనూ, నిర్మాత : సురేంద్ర కమల్ (సురేంద్ర వంటిపులి) దర్శకత్వం: సురేష్ కాశీ , సురేష్ కమల్, అశోక్ చక్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X