Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోయిన్ తో అసభ్యంగా దర్శకుడు, కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయింది
ముంబయి:అదేంటో..వరసగా గత నాలుగైదు రోజులుగా ..దర్శకులు తమను సెట్ప్ పై సెక్స్ సీన్ లో నటించమన్నారంటూ హీరోయిన్స్ సెట్స్ నుంచి వచ్చేస్తున్న అనే వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్‌కు సెట్స్ పై ఊహించని విధంగా అలాంటి చేదు అనుభవం ఎదురైంది.
ఎవరెన్ని చెప్పినా, ఎంత ప్రొపిషినాలిటీ ఉన్నా సెట్లో అందరి ఎదురుగా అడల్ట్ కంటెంట్ ఉన్న సీన్స్ చేయాలంటే కష్టం. అందుకే దర్శకులు అలాంటి సీన్స్ ప్లాన్ చేసేటప్పుడు యూనిట్ మొత్తాన్ని బయిటకు వెళ్లమని, కేవలం కెమెరామెన్ తో లాగించేస్తూంటారు. కానీ కొందరు దర్శకులకు అలాంటి సెన్స్ లేక హీరోయిన్స్ ని ఇబ్బంది పెడుతూంటారు.
విషయంలోకి వెళితే... ప్రస్తుతం చిత్రాంగద 'బాబూమోషాయ్ బందూక్‌బాజ్' చిత్రంలో నటిస్తోంది. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ లఖ్‌నవూలో జరుగుతున్నప్పుడుదర్శకుడు కుశాన్ నంది ఆమెను కొన్ని సన్నివేశాల్లో అసభ్యకరంగా నటించాలని బలవంతం చేసినట్లు సమాచారం.
దీంతో చిత్రాంగద బాగా అప్‌సెట్ అయింది. అప్పటికీ నవాజ్ కుశాన్‌తో మాట్లాడి సర్దిచెప్పాలనుకున్నాడు. కుశాన్ వినిపించుకోకపోవడంతో చిత్రాంగద సినిమా నుంచి తప్పుకుంది. ఉన్నపళంగా లఖ్‌నవూ నుంచి ముంబయి వచ్చేసింది.

అబద్దం
అయితే చిత్రాంగదతో అసభ్యంగా ప్రవర్తించడం అబద్దమని డైరక్టర్ సన్నిహితులు అంటున్నారు.

అంతేతప్ప
కేవలం సినిమాలోని అన్ని సన్నివేశాలు రియలిస్టిక్‌గా ఉండాలన్నదే కుశాన్ ఉద్దేశం తప్ప మరేమీ లేదని చెప్తున్నారు.

తిట్టేసి వెళ్లిపోయింది
తర్వాత చిత్రాంగదే కుశాన్‌ని నోటికొచ్చినట్లు తిట్టి వెళ్లిపోయిందని కుశాన్ సన్నిహితులు చెప్తున్నారు.

తప్పకుంది
ఇక చిత్రాంగద సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో స్వర భాస్కర్‌ను తీసుకోవాలనుకున్నారు.

క్యారక్టర్ నచ్చలేదు
అయితే ఆమెకి స్క్రిప్ట్ నచ్చింది కానీతన పాత్ర నచ్చలేదని చేయనని చెప్పేసిందట.

మొదట్లో బాగానే
మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి వచ్చిన ఈ భామ.. మొదట్లో డిగ్నిటీ - డీసెన్సీ తో ఉండేది.

ముదిరిపోయింది
మెల్లమెల్లగా ఇండస్ట్రీకి కావాల్సినది సోకులు, సొగుసులే తప్ప.. ఇలాంటి పద్ధతులు కాదని చెప్పటం మొదలెట్టింది

కంటిన్యూగా ఒప్పుకోదు
బాలీవుడ్ లో ప్రవేశించి చాలా కాలం అయినా ఆమె పెద్దగా సినిమా చేయలేదు. అప్పడప్పుడూ అలా మెరుస్తుందంతే.

విడాకులు
బాలీవుడ్ లో ప్రవేశించి చాలా కాలం అయినా ఆమె పెద్దగా సినిమా చేయలేదు. అప్పడప్పుడూ అలా మెరుస్తుందంతే.

స్పెషల్ సాంగ్స్
విడాకుల ముందు వరకూ సినిమాల్లో రోల్స్ మాత్రమే చేసినా.. అక్కడి నుంచి మాత్రం స్పెషల్ సాంగ్స్ చేసుకుంటూ వచ్చేస్తోంది చిత్రాంగదా సింగ్.

ఫ్యాన్స్ ఎక్కువే
ఈ సుందరాంగి గ్లామర్ కి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు.

ఫాలోయింగ్
సెలబ్రిటీల్లో కూడా ఈ 40 ఏళ్ల సుందరికి ఫాలోయింగ్ బాగా ఎక్కువే.

కొడుకు
ఆమెకు ఓ కుమారుడు సైతం ఉన్నారు. అయినా ఈ వయస్సులో ఇలాంటి ఫిగర్ మెయింటినెన్స్ కష్టమే అంటున్నారు.

సికిందర్ లో
సూర్య నటించిన సికిందర్ చిత్రంలో ఆమె ఐటం సాంగ్ సైతం చేసింది. మీకు గుర్తుందో లేదో.