సెక్సీ అందాల చిత్రాంగి... మతి పోగొడుతోంది (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి ఎలా తయారైందంటే.....తమ కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించాలంటే తప్పని సరిగా తమను తాము ప్రమోట్ చేసుకోవాల్సిందే, పాపులారిటీ పెంచుకోవాల్సిందే. ఇందుకోసం పలువురు నటీమణులు అందాల ఆరబోతను ఎంచుకుంటున్నారు. హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సినీ పరిశ్రమలోకి రోజుకో కొత్త భామ, రోజుకో మోడల్ ఎంటర్ అవూతూ గ్లామర్ పరంగా గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు పాపులారిటీ ఉన్న హీరోయిన్లయినా సరే ఈ మార్గాన్ని అనుసరించక తప్పడం లేదు. లేకుంటే అవకాశాల రేసులో వెనకబడి పోతామని వారు భావిస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్లో హాట్ అండ్ సెక్సీ లేడీగా పేరు తెచ్చుకున్న చిత్రాంగద సింగ్....అందాల ఆరబోత విషయంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో దుమ్మురేపుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

చిత్రాంగద సింగ్
చిత్రాంగద సింగ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన భామ. వయసు 37 సంవత్సరాలు.

మోడలింగ్ ద్వారా
మోడలింగ్ ద్వారా తన కెరీర్ మొదలు పెట్టిన చిత్రాంగద సింగ్ సినిమా రంగం వైపు అడుగు వేసింది.

తొలి సినిమా
సుధీర్ మిశ్రా దర్శకత్వంలో వచ్చిన 2003వ సంవత్సరంలో వచ్చిన ‘Hazaaron Khwaishein Aisi' చిత్రం ద్వారా చిత్రాంగద సింగ్ తెరంగ్రేటం చేసింది.

మధ్య మధ్యలో విరామం
తొలి సినిమా తర్వాత చిత్రాంగద రెండేళ్లు ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఆ తర్వాత 2005లో కాల్ చిత్రంలో కనిపించింది. మరో మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘సారీ భాయ్' అనే చిత్రంలో నటించింది.

2011 నుండి..
2011 నుండి చిత్రాంగద సింగ్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయింది.

ఇప్పటి వరకు నటించిన సినిమాలు
2011లో ‘యే సాలి జిందగి' చిత్రం తర్వాత ఆమె వరసగా ‘దేశీ బాయ్స్', జోకర్, ఇంకార్, కిర్చియాన్(షార్ట్ ఫిల్మ్), ఐ మి ఔర్ మే చిత్రాల్లో నటించింది.

ఇంకార్ చిత్రంలో పెర్పార్మెన్స్
ఇంకార్ చిత్రంలో చిత్రాంగద పెర్ఫార్మెన్స్‌కు మంచి పేరొచ్చింది. ఉత్తమ నటి విభాగానికి నామినేట్ అయింది.

ఐటం గర్ల్‌గా
ప్రస్తుతం ఆమె కెరీర్ నటిగా కాకుండా....ఐటం గర్ల్‌గా సాగుతోంది.

అంజానా
ప్రస్తుతం ఆమె సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘అంజానా' చిత్రంలో ఐటం గర్ల్‌గా స్పెషల్ సాంగులో కనిపించబోతోంది.


Click it and Unblock the Notifications