ఛోటా కె నాయుడు...ఇక డైరక్టర్..

ప్రేమ, యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాకి 'చందమామ రావే' అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో కొత్తవాళ్లు హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఆయన చిరంజీవి తోనే కాక మిగతా వారితోనూ పనిచేసిన మిగతా సినిమాలలో (బాబా, గంగోత్రి, జానీ, గుడుంబా శంకర్, బన్ని, లక్ష్మీ, ఆట, కృష్ణ...వగైరా) విజయం ఎలా ఉన్నా కెమెరా పరంగా నిరాశపరచవు. ప్రస్తుతం ఆయన దిల్ రాజు నిర్మిస్తున్న 'కొత్త బంగారు లోకం' సినిమాకు పని చేస్తున్నాడు. ఇంతకు ముందూ సినిమాటోగ్రాఫర్లు...తేజ,రసూల్,యస్.గోపాల్ రెడ్డి వంటి వారు దర్శకత్వరంగంలోకి ప్రవేశించారు.


Click it and Unblock the Notifications











