twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కథ నచ్చకపోయినా హీరోతో రిలేషన్ ని బట్టి చేస్తాం

    By Srikanya
    |

    కేవలం కథ నచ్చే ప్రతి సినిమా చేయాలని లేదు. కొన్నిసార్లు హీరో తో ఉన్న అనుబంధంతో సినిమాలు చేయాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ ఛాయాగ్రహకుడు చోటా కె.నాయుడు. ఆయన రీసెంట్ గా రవితేజ నటించిన 'వీర'సినిమాకి పనిచేసారు. సినిమా ప్లాప్ అయినా కెమెరా వర్క్ కి మంచి పేరు వచ్చింది.'వీర'గురించి చెబుతూ..''పరుచూరి బ్రదర్స్‌ 'వీర' కథ చెబుతున్నప్పుడు రవితేజ పోషించే రెండు పాత్రల్లో వైవిధ్యం ఎలా చూపించాలి అని చాలా ఆలోచించాను. నా సందేహాలన్నీ రవితేజ పటాపంచలు చేసేశాడు. నడక, మాట్లాడే విధానం..వీటితో పాత్రల్లో మార్పు చూపించాడన్నారు.ఇక 'వీర'లో హీరోయిన్స్ ఇద్దరిలో ఈసారి తాప్సీని అందంగా చూపెట్టాను అన్నారు.'కాజల్‌ని 'బృందావనం'లో అందంగా చూపించేశాను. అందుకే ఈసారి తాప్సి మీద దృష్టి పెట్టానని అన్నారు.

    English summary
    Veera which was much hyped film of actor Ravi Teja has tasted a flop at the box office. The movie is said to be a major flop in Ravi Teja career and has left his fans pale and dry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X