బీచ్‌లో నగ్నంగా జలకాలాడిన హాట్ బ్యూటీ... (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: అమెరికన్ మోడల్, స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ క్యాలెండర్ గర్ల్ క్రిస్సీ టేజెన్ బీచ్ ఒడ్డున ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా జలకాలాడి సంచలనం సృష్టించింది. డజోర్ మేజగైన్ ఫోటో షూట్ కోసమే ఆమె ఇలా తన అందాలకు తెర తీసింది. గడిచిన డిసెంబర్ సంచిక కోసం ప్రెగ్నెంటుగా ఉన్న కోర్నీ కర్ధాషియాన్ నగ్నంగా ఫోజులు ఇవ్వగా...ఇపుడు సూపర్ మోడల్ క్రిస్సీ టేజెన్ నగ్నంగా ఫోజులు ఇచ్చింది.
29 సంవత్సరాల ఈ సూపర్ మోడల్...బీచ్ ఒడ్డున్న నగ్నంగా తనవితీరా ఎంజాయ్ చేసింది. అదే సమయంలో వివిధ యాంగిల్స్‌లో ఫోటోగ్రాఫర్లు ఆమె అందాలను అద్భుతంగా తమ కెమెరాల్లో బంధించారు. వాటిని మరింత అద్భుతంగా మేగజైన్ పై ప్రజెంట్ చేసారు. కిమ్ కర్ధాషియాన్ ఇన్‌స్పిరేషన్‌తోనే తాను కూడా ఇలా మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చినట్లు క్రిస్సీ టైజెన్ చెప్పుకొచ్చింది.
ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ ఫోటో షూట్లో ఆమె ఒంటరిగా పాల్గొనలేదు. ఆమె భర్త, ఆస్కార్ అవార్డు విన్నింగ్ సింగర్ జాన్ లెజెండ్ కూడా ఈ ఫోటో షూట్లో పాలు పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి పలు రొమాంటిక్ ఫోజలు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు, క్రిస్సీ టేజెన్ కు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

నగ్న దేవత
బీచ్ ఒడ్డున నగ్నంగా ఆమె ఒంపుసొంపులు చూసిన వారు ఆమెను నగ్న దేవతగా అభివర్ణిస్తున్నారు. అన్నట్లు ఆమె అమెరికాలోని డెల్టా ప్రాంతంలో 1985లో జన్మించింది.

ఎంజాయింగ్
ఫోటో షూట్ విషయం పక్కన పెడితే.... నగ్నంగా సముద్రంలో గడపడాన్ని ఆమె బాగా ఎంజాయ్ చేసిందని ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

కిల్లర్ స్మైల్
తన పూర్తి నగ్న శరీరాన్ని నీళ్లతో కవర్ చేస్తూ ఆమె కిల్లర్ స్మైల్ ఫోజు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

జాన్ లెజెండ్
క్రిస్సీ టేజెన్ భర్త, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సింగర్ జాన్ లెజెండ్ కూడా ఈ ఫోటో షూట్లో ఆమెతో పాటు పాల్గొన్నారు.

సూపర్ మోడల్
క్రీస్సీ టేజెన్ మోడలింగ్ మీద ఆసక్తితో టీనేజీలోనే ఇటు వైపుగా అడుగులు వేసింది. సూపర్ మోడల్ గా ఎదిగింది.

పవర్ పపుల్
క్రిస్సీ టేజెన్-జాన్ లెజెండ్ వివాహం 2013లో జరిగింది. ఇద్దరూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

కిమ్ ఇన్స్‌స్పిరేషన్
కిమ్ కర్ధాషియాన్ ఇన్స్‌స్పిరేషన్‌తోనే క్రిస్సీ టేజెన్ డజోర్ మేజగైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











